ఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. తండ్రి శవాన్ని ముక్కలుగా నరికి
తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి ఒక భాగానికి ఒకరు, మరో భాగానికి మరోకరు అంత్యక్రియలు చేయాలని భావించారు. చివరకు పోలీసులు...