మెదక్: వీడెక్కడి సైకోరా సామీ.! నువ్వులేక నేనులేనన్నాడు.. చివరికి నమ్మించి నట్టేట ముంచాడు
ఆమెది హాయిగా సాగిపోతున్న వైవాహిక జీవితంలోకి తుఫాన్‌లా ఎంటర్ అయ్యాడు. నువ్వులేక నేనులేనన్నాడు.. నువ్వు నాకు కావాలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ఈ వ్యవహారమంతా ఆమె భర్తకు తెలియడంతో విడాకులకు దారి తీసింది....