ప్రేమోన్మాది నాగరాజుకు ఉరిశిక్ష విధించాలి
• బాధితులకు అండగా ఉంటాం • మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి నెల్లూరు(అర్బన్): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని,...