‘ఛస్తే చావు గానీ.. నా పెళ్లికి అడ్డురావద్దు’ గర్ల్ ఫ్రెండ్‌కి పురుగుల మందిచ్చి చచ్చిపొమ్మన్న ప్రియుడు…
ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు వేరొకరితో పెళ్లి నిశ్చయం కావడంతో చచ్చిపొమ్మని చేతిలో పురుగుల మందు పెట్టాడా ప్రియుడు. గుండె పగిలిన ఆమె క్షణం కూడా ఆలోచించకుండా దానిని తాగేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.....