Love Couple Suicide : ఖమ్మంలో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రేయసి…చెట్టుకు ఉరేసుకుని ప్రియుడు..
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు...