కౌగిలించుకొని కత్తితో పొడిచి..యువకుడిపై ట్రాన్స్ జెండర్ హత్యాయత్నం
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో దారుణం చోటుచేసుకుంది. ఒక యువకుడిపై ట్రాన్స్ జెండర్ కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం కారణం గానే నిందితుడు హత్యాయత్నానికి పాల్పడి...