రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు.. 11 నిమిషాల్లో రీఫండ్.. అదెలా సాధ్యంమంటే..
హైదరాబాదులో సైబర్ క్రైమ్ భారీన పడుతున్న బాధితుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. సగటున గంటకు ముగ్గురు బాధితులు సైబర్ నేరస్తుల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వివిధ మార్గాల్లో స్కామ్‌లకు పాల్పడుతున్న సైబర్ నెరగాళ్లు నెలకి...