Andhra: పులిహోరలో శ్రీవేంకటేశ్వరుడు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేంకటేశ్వర స్వామిని 150 కిలోల పులిహోరతో ప్రత్యేకంగా అలంకరించారు. హిందూ క్యాలెండర్‌లో పవిత్రమైన మాసమైన ధనుర్మాసం శుభ సందర్భాన్ని పురస్కరించుకుని...