Somavati Amavasya: జీవితంలో సుఖశాంతుల కోసం సోమవతి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..
సోమవతి అమావాస్య ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున మహిళలు ఆది దంపతులైన శివ పార్వతులను పూజిస్తారు. ఈ రోజున తీసుకున్న చర్యలు జీవితంలో సుఖ సంతోషాలను తెస్తాయని, అన్ని రకాల...