HMPV: భయపెడుతోన్న కొత్త వైరస్.. మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?
చైనాకు రోగమొచ్చింది. ప్రపంచమంతా వణికిపోతోంది. కేసుల ఊసులేదు..మరణాల సంఖ్య కూడా తెలియదు. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారనే అనధికార వార్తలు.. ఈకొత్త కరోనా ప్రాణాంతకమా అంటే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వేరియంట్లలాగే HMPV...