పాతబస్తీలో మహిళలను జుగుప్సాకరంగా తాకుతూ వికృత చేష్టలు.. నిందితుడిని వెంటాడిన స్థానికులు
హైదరాబాద్ పాతబస్తీ ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మహిళలను అసభ్యంగా తాకుతూ ఓ వ్యక్తి పారిపోతున్నాడు. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జూలై 25న ఓ మహిళ...