Khammam: అన్న వాట్సాప్‌కు తమ్ముడి న్యూడ్ ఫోటోలు..మీడియా చేతిలో సూసైడ్ నోట్!
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ కోసం లోన్ యాప్‌లో తీసుకున్న లక్ష రూపాయల అప్పు కట్టలేకపోవడంతో నిర్వాహకులు న్యూడ్ ఫొటోస్ అన్నకు, బంధువులకు పంపించారు. దీంతో భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన సంతోష్...