లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరోసారి దూకుడు.. మాజీ సీఎం ఇంట్లో సోదాలు..!
ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు కలకలం రేపాయి. మాజీ సీఎం భూపేష్ బఘేల్, ఆయన కుమారుడు ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ED) సోదాలు చేయడం పొలిటికల్‌గా హీట్ పుట్టించాయి. భూపేష్ బఘేల్ అనుచరులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతోపాటు...