Maha Shivratri 2025: లింగోద్భవ కాలం అంటే ఏంటీ.? అర్థరాత్రి అన్ని శివాలయాల్లో పూజలు ఎందుకు?
మహాశివరాత్రి రోజున లింగోధ్బవ కాలం చాలా ముఖ్యమైనది. అన్ని శివాలయాల్లో ఆరోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అసలు లింగోధ్బవ కాలం అంటే ఏమిటి? లింగోధ్బవ కాలం వెనుక ఉన్న కథేంటి?...