Raja Yoga: గురు, శుక్రుల రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి రాజ యోగాలు..!
ప్రస్తుతం ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడు, గురువుల మధ్య రాశి పరివర్తన జరిగింది. దీని కారణంగా జాతక చక్రం లేదా గ్రహ సంచారం మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొన్ని రాశుల అధిపతులు దుస్థానాల్లో,...