Crime: 33 ఏళ్ల ఆంటీ.. 22 ఏళ్ల కుర్రాడితో జంప్.. వాడిలో అదే నచ్చిందట!
ఆమెకు పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె మరోకరిపై మనసు పడింది. అతడే కావాలనుకుంది. కట్టుకున్న భర్త, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది ఓ వివాహిత. ఈ ఘటన...