Chandrakoop Varanasi : మరణాన్ని ముందే చెప్పే బావి.. తొంగి చూస్తే చాలు!
వారణాసి సమీపంలోని సిద్ధేశ్వరి మందిర్ ప్రాంగణంలో చంద్రుడు నిర్మించిన చంద్రకూప్ అనే బావి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పురాణాల ప్రకారం ఎవరైనా ఈ బావిలోకి చూస్తే వారి ప్రతిబింబం కనిపించకపోతే రాబోయే ఆరు నెలల్లో...