TG:కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతిలో బిగ్ ట్విస్ట్..ఎస్సై మృతదేహం లభ్యం
కామారెడ్డి జిల్లా ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మిస్సింగ్ కేసులో ఎస్సై మృతదేహం కూడా దొరికింది. గత రాత్రే అడ్లూరు చెరువులో కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభించిన సంగతి తెలిసిందే....