ఈ కోనలో వెలసిన నృసింహస్వామికి నారద, తుంబురుడు రోజూ పూజలు.. సాక్ష్యంగా తులసీదళాలు.. ఆలయం ఎక్కడంటే..
బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి, కలహాభోజనుడు అయిన నారద మహర్షి వారు.. అలాగే సంగీతానికి అది గురువుగా చెప్పుకునే తంబుర మహర్షి వారు.. ఇద్దరు ప్రతిరోజు ఒక దేవాలయంలో రాత్రి సముయంలో వచ్చి...