Veyyi Nootala Kona: ఆ ప్రాంతానికి కాకి అన్నదే రాదు.. రాములవారి శాప ఫలితం…
త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతముగా అరణ్యవాసం చేస్తున్న సమయంలో … ఒకరోజు దేవతలంతా కలిసి సీతాదేవిని ఏమన్నా అంటే రాములవారికి కోపం వస్తుందా లేదా అని పరీక్షించడం కోసం ఇంద్రుడి కుమారుడు కాకాసురుడిని కాకి...