Lady Don VijayaLaxmi: లేడీ డాన్ విజయలక్ష్మి అరెస్టు.. ప్రభుత్వ భూమిలోనే అక్రమ విల్లాలు!
ప్రభుత్వ భూమిలో అక్రమ విల్లాలు నిర్మించిన లేడీ డాన్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లంపేటలో రూ.400 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఆమెను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 5...