Andhra Pradesh: గడ్డం, మీసాలు పెంచొద్దు.. షూ అస్సలు వేసుకోవద్దు.. కాలేజీలో ర్యాగింగ్ కలకలం
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. కొత్తగా వచ్చిన MBBS ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ను సీనియర్స్ ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో అధికార యంత్రాగం సీరియస్ అవుతోంది. ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వాలు, అధికారులు...