Andhra News: ఇంట్లో మహిళ.. గొడౌన్‌లో యువకుడు.. అలా కనిపించడంతో ఉలిక్కిపడిన గ్రామం..
విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఇంట్లో ఓ వివాహిత ఫ్యాన్ కి ఉరి వేసుకుంది.. ఈ ఘటనతో గ్రామం అంతా తెలిసే...