భార్యను వేధిస్తున్నాడని వెతుక్కుంటూ వచ్చి దాడి.. తీరా అసలు నిజం తెలిశాక..!
హైదరాబాద్ మహానగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళను వేధిస్తున్నాడని, ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తిని చితకబాదారు నలుగురు దుండుగులు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికులు ఇచ్చిన...