వాట్సాప్ లో కొత్తరకం మోసం.. ఒక్క మెసేజ్ తో బ్యాంకు ఖాతా ఖాళీ!
ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ల మోసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా రోజుకొక కొత్త తరహా ఆన్ లైన్ స్కామ్ లను చేస్తూ.. అమాయక ప్రజల వద్ద భారీగా డబ్బులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే...