Karnataka’s KGF: కేజీఎఫ్‌లో నెల్లూరు యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
కర్ణాటకలోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య వార్తను జీర్ణించుకోలేక తలకు...