Andhra News: ఇదేంది సామీ.. చేసేదంతా మీరు.. శిక్షేమో నాకా..?
కోడిపందాలు ఆడకూడదని పోలీసులు చెబుతున్నప్పటికీ నిత్యం దొంగచాటుగా కోడిపందాలను పందెం రాయుళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఒక్క చోట కోడిపందాలు ఆడిన పందెం రాయళ్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇక్కడ పందెం నిర్వహించే వాళ్లకి...