Watch Video: మాఘపౌర్ణమి వేళ ఆలయంలో అద్భుత ఘట్టం.. శివలింగంపై నాగసర్పం ప్రత్యక్షం..!
విశాఖలోని అది చంద్రబాబునాయుడు కాలనీ ప్రాంతం. సత్యనారాయణస్వామి గుడికి వెళ్ళే మార్గంలో శివాలయం ఉంది. ఆ ఆలయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ నాగుపాము దర్శనమిచ్చింది. అది కూడా మాఘ పౌర్ణమి రోజు...