Andhra News: భర్త కళ్ల ముందే ప్రియుడితో భార్య చెట్టాపట్టాల్.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?SGS TV NEWS onlineMay 11, 2025May 11, 2025 భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనకు, తన పిల్లలకు తనను దూరం చేశాడనే పగతో కత్తితో దాడి చేసి హతమార్చాడు...