పోలీసులను చూసి బైక్‌పై వెళ్తున్న ఆ ఇద్దరి తత్తరపాటు.. అనుమానంతో ఆపి చూడగా..! వీడియో
నిర్మల్ జిల్లా హైవేపై ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపి, తనిఖీ చేశారు. వారి వద్ద ఏం లేదుగానీ.. వీరు బైక్‌పై తీసుకెళ్తున్న గోనె సంచి మూటపై అధికారుల చూపు...