తెల్లారి ఆర్డర్ కోసం వచ్చి బిత్తరపోయిన రూమ్‌బాయ్.. ఎదురుగా కనిపించిన దృశ్యం చూడగా…
హోటల్ గది తెరిచిన రూమ్ బాయ్ ఒక్కసారిగా కేకలు వేశాడు. ఏం జరిగిందని పరుగున వచ్చిన హోటల్ చూసేసరికి 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు....