Murder : తాగొచ్చి వేధిస్తుండని భర్తను చంపిన భార్య
రోజూ మద్యం తాగొచ్చి చిత్రహింసలు పెడుతుండడం భరించలేక ఓ మహిళ తన తల్లితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ముప్పారం...