వీడు తండ్రి కాదు కాలయముడు.. నాలుగేళ్ళ బాలుడికి నరకం చూపించి చంపిన కసాయి..!SGS TV NEWS onlineApril 9, 2024April 9, 2024 అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలను అల్లరి చేస్తున్నాడని చిత్రహింసలకు గురిచేశాడో ఓ కసాయి తండ్రి. నాలుగేళ్ల కొడుకుకి నరకం చూపించిన తండ్రి...