Telangana: అద్దె ఇంటి కోసం వచ్చి.. ఎంత పని చేశారు.. వామ్మో మీరు జాగ్రత్త!
ఇంట్లో అద్దెకు దిగుతున్నట్లు నటించిన దొంగలు, బంగారం, నగదు కోసం ఇంటి యాజమానులైన వృద్ధ దంపతులను హతమార్చారు. ఖమ్మం జిల్లా వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడింది.. నేలకొండపల్లి మండంలో జరిగిన హత్య...