‘నీ ప్రేమ బంగారంగానూ.. ఇదేం పని తల్లీ’ ప్రియుణ్ణి కిడ్నాప్ చేసిన ప్రియురాలు! సినీ ఫక్కీలో ఛేజింగ్..
ప్రేమించిన ప్రియుడు తనకు ఎక్కడ దక్కకుండా పోతాడోనని కంగారుపడిన ప్రియురాలు సినీ ఫక్కీలో మాస్టర్ ప్లాన్ వేసింది. ఓ కారు తీసుకుని ప్రియుణ్ణి అందులో పడేసి కిడ్నాప్ చేసింది. కానీ అనూహ్యంగా పోలీసులు ఎంట్రీ...