నిజామాబాద్ లో కిడ్నప్
36 గంటల్లో కిడ్నాప్ కథ సుఖాంతం..
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కిడ్నాప్‌కు గురైన ఏడాది బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. అపహరణకు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. బిక్షాటన కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణలో...