Khatu Shyam Idol: నెలలో రెండు సార్లు రంగులు మార్చే ఖతు శ్యామ్.. కృష్ణ పక్షంలో పసుపు, శుక్ల పక్షంలో నలుపు రంగులో దర్శనం..SGS TV NEWS onlineJuly 6, 2025July 6, 2025 రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఖాతు శ్యామ్ జీ.. బార్బరికుని అవతారంగా భావించే ఒక హిందూ దేవుడు. బాబా శ్యామ్‌ను చూడటం...