మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహిళల శరీర నిర్మాణం – ఆకృతి గురించి వ్యాఖ్యానించడం లైంగిక వేధింపులతో సమానమని కేరళ హైకోర్టు పేర్కొంది.. జెండర్ కలర్ తో కూడిన వ్యాఖ్యలతోపాటు మహిళ శరీర నిర్మాణంపై...