Unique Temple: మీకు తెలుసా.. కాశీ తర్వాత పితృకర్మలకు పవిత్ర క్షేత్రం..ఈ పుష్కరిణిలో అస్థికలు కల్పితే సాలగ్రామ శిలలుగా మారతాయట
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు రకరకాల అవతారాలను దాల్చాడు. ఈ అవతారాల్లో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. శ్రీ మహా విష్ణు రెండోది కూర్మావతారం. ఈ...