కార్తీక పౌర్ణమి రోజున శివయ్యకు ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుందో తెలుసా..
కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో ప్రతి రోజూ పవిత్రమైనదే. నదీ స్నానం, దానాలు, పూజలు అన్నీ శుభాలను ఇచ్చేవే. అయితే కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిధులు అత్యంత విశిష్టమైనవి,పవిత్రమైనవి....