Kartik Swami Temple: మేఘాలలో తేలియాడే ఆలయం.. కార్తికేయుడి ఎముకలకు పూజలు..
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి, ఆధ్యాత్మిక విశ్వాసాల అద్వితీయ సంగమాన్ని చూడవచ్చు. అలాంటి ఆలయాల్లో ఒకటి కార్తీక స్వామి ఆలయం. ఇది ఎత్తైన శిఖరంపై ఉంది. ఈ ఆలయం వైభవం, పురాణాలు, ప్రాముఖ్యత ముఖ్యమైన స్థానాన్ని కలిగి...