Kanuma 2025: కనుమని పశువుల పండగ అని ఎందుకు అంటారు? రథం ముగ్గు వేయడంలో అంతర్యం ఏమిటో తెలుసా..
హిందూ పండగలను జరుపుకునే సంప్రదాయంలో ఉన్న ఆచారాలు, నియమాలు వెనుక శారీరక, మానసిక, ఆధ్యాత్మికం అనే ప్రయోజనాలు దాగున్నాయి. హిందువులు జరుపుకునే అతి పెద్ద పండగలలో ఒకటి సంక్రాంతి. ధనుర్మాసం మొదలు దాదాపు నెల...