Hyderabad Viral News: ఎంతకు తెగించావ్రా.. రోడ్డు మీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టి..
రోడ్డు మీద వెళ్తున్న ఒంటరిగా వెళ్తున్న ఓ యువతికి ముద్దు పెట్టి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే...