ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
శివుని ఉగ్ర రూపాన్ని కాల భైరవుడు అంటారు. కాల భైరవుడు హిందువుల ఆరాధ్యదైవం.. శివుని భీకర రూపమైన కాల భైరవుడికి దండపాణి, స్వస్వ వంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కాలభైరవుని...