హైదరాబాద్‌లోనే ప్రవీణ్‌ను చంపేశారు.. కేఏ పాల్ సంచలన వీడియో!
పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏపాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్‌ను హైదరాబాద్‌లోనే చంపేశారంటున్నారు. వారం గడుస్తున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఈ కేసుతో చంద్రబాబు, పవన్ జీరో...