గుట్టుచప్పుడు కాకుండా వెళ్తున్న ఫిషింగ్ బోట్లు.. భారత్-శ్రీలంక నేవీ సంయుక్త ఆపరేషన్‌లో బయటపడ్డ నిజాలు..!
దేశ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో ప్రభుత్వం...