ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో మోసం.. ప్రశ్నిస్తే బెల్టుతో దారుణంగా
శ్రీకాకుళం జిల్లాలో భారీమోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు తీసుకుంది. తమకు జాబ్ ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించిన ఓ యువకుడిపై...