ఇంట్లో బంధించి కుంభమేళాకు వెళ్లారు.. ఆకలిని తట్టుకోలేక తల్లడిల్లిన తల్లి..!
జార్ఖండ్ : వృద్ధురాలైన తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో బంధించి … కుటుంబమంతా కుంభమేళాకు వెళ్లడంతో ఆ తల్లి ఆకలితో అలమటించిన విషాద ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో జరిగింది. రామ్‌గఢ్‌లోని సుభాష్‌నగర్ కాలనీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్...