మెడికల్ స్టూడెంట్‌గా పరిచయమై అసలు కథ మొదలుపెడుతుంది.. వామ్మో.. నిత్య పెళ్లి కూతురు నిషాంతి గురించి తెలిస్తే..
నిత్య పెళ్లికొడుకులు, నిత్య పెళ్లికూతుళ్లు ఇటీవలకాలంలో ఎక్కువైపోతున్నారు. పేర్లు, ఊర్లు, వేషధారణలు మార్చుకుంటూ పెళ్లళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ పలువుర్ని మోసం చేస్తున్నారు. డబ్బులు, నగల కోసం పెళ్లిళ్ల నాటకాలు ఆడి.. తీరా అవి...