తిరుపతి: డీల్ కుదిరిందని పిలిచి.. ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..!
టెంపుల్ సిటీ తిరుపతిలో ఒక ఫ్యామిలీ కిడ్నాప్ కలకలం లేపింది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కథకు కారణమని తేలిపోయింది. అలిపిరి పీఎస్ పరిధిలోని జీవకోనలో ఈ ఘటన జరిగింది....